అంశము : ప్రయోగశాలలో వికీపీడియా వ్యాసం రాయటం

పాఠ్య లక్ష్యం: తెలుగు వికీపీడియా లో ఒక వ్యాసము వ్రాయటం ముందుగా ప్రయోగశాలలో ఒక వ్యాసము రాస్తూ తెలుసుకొంటారు.

ఈ పాఠములో -

  1. ప్రయోగశాలలో వికీపీడియా వ్యాసం రాయటం - వీడియో 13.03 నిమిషాలు

    అభ్యాస ఫలితం : పాఠము లోని వీడియో చుస్తూ మీరు కుడా ప్రయోగశాలలో ఒక వ్యాసము రాయుట నేర్చుకొంటారు.